తెలుగు కతోలిక సహోదరుల కోసం
తయారు చేయబడ్డ అప్లికేషన్ . దీనీలో ప్రార్ధనలు , పూజ
కార్యక్రమాలు , కతోలిక క్రైస్తవ
గీతాలు , కతోలిక సత్యాలు
మొదలగునవి
పొందుపరచబడినవి . దీనిని అందరు డౌన్లోడ్ చేసుకొని దేవిని అనుగ్రహాలు పొందాలని కోరుకొంటున్నాము . యి అప్లికేషన్ ను పెదబోద్దేపల్లి విచారణ
స్థాపించి 75 సంవత్సరాలు అయిన
సందర్బంగా
పబ్లిష్ చేయడం జరిగినది. యి అప్లికేషన్ ను ఘనత వహించిన విశాఖపట్నం బిషప్ గారు
చేతుల మీదగా ౦1.10.2016 న లాంచ్ చేయడం జరిగినది . దీనిని పెదబోద్దేపల్లి విచారణ చెందినా
రాజు మరియు విద్యాసాగర్ అనే
యిద్దరు
అద్యాపకులు
విచారణ గురువు ప్రదీప్ ఫాదర్ మరియు విచారణ పెద్దల సహాయ సహకారాలతో తాయారు చేయడం జరిగినది . యి app మనదగ్గర వుండడం వాళ్ళ దేవుడు మనతో నిత్యం ఉన్నట్లే . ఎందుకంటె
దేవుని తో మాట్లాడడం ఎలాగో యి అప్లికేషన్ లో వున్నా వివిధ ప్రార్ధన లు తెలియ జేస్తాయి .
యిది
క్రైస్తవ సహోదరాలు కే కాకుండా గురువులకు కూడా ఉపయోగ పడేలా డిజైన్ చేదం జరిగినది . పూజ కర్యక్రమాలు, ప్రత్యేక ప్రార్ధనలు
చేయవచ్చు .
యి అప్లికేషన్ లో ముక్యమైన ఉపయోగం ఏమిటంటే
యిది ఒక
ఆఫ్ లైన్ అప్లికేషన్
కావున ఎ మారుమూల గ్రామానికి వెళ్ళిన
మీతో మాటు మన కతోలిక
విశ్వాసం
వస్తుంది .