Indian Economy In Telugu
Pendidikan | 3.1MB
తెలుగు మీడియం అభ్యర్ధులకు కొరకు:
(TSPSC & APPSC: Kelompok-1, Grup-2, Grup-4, VRO, VRA, sekretaris panchayat, RRB, DSC, SI, constable & ujian lainnya) వంటి కాంపిటీటివ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్న అభ్యర్ధులు గత పరీక్షల తాలూకు ప్రశ్నలను నేర్చుకోవడం చాలా ముఖ్యం. మీరు గత పరీక్షా పత్రాలను పరిశీలిస్తే అందులో చాల ప్రశ్నలు berulang గా అడగడం జరుగుతుంది.కనుక మీరు ఇందులోని ప్రశ్నలను బాగా చదివి ప్రాక్టిసు చేయడం ద్వారా మంచి పట్టు సాధించవచ్చు.తద్వారా మీ ఉద్యోగ అవకాశాలను మెరుగు పరుచుకోవచ్చు.
ఇందులో:
ప్రీవియస్ ఎగ్జామ్స్ నుండి భారతదేశ ఆర్ధిక వ్యవస్థ (India Ekonomi) విభాగమునకు సంబంధించిన ప్రశ్నలను మరియు మరికొన్ని ప్రాక్టీస్ ప్రశ్నలను అందిస్తున్నాము.
ఈ అప్లికేషన్ లో గల ప్రశ్నలను Praktek చేసి మంచి ఫలితాలు పొందగలరని ఆశిస్తునాము.
Praktek Membuat Manusia Sempurna ....... All The Best.